28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ మౌలిక వసతులకు భారీ ఊతం

Writer: Shivani K 07:07 AM, 28 జులై, 2026
ఏఐ మౌలిక వసతులకు భారీ ఊతం

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్ రూ.5,500 కోట్ల రుణాన్ని సమీకరించింది. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్ల నిధులను మంజూరు చేశాయి. ఈ రుణాన్ని బ్యాంకులు తొలుత ప్రాజెక్ట్ ఫైనాన్స్ రూపంలో అందించి, తర్వాత లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలోకి మార్చనున్నాయి.

హైదరాబాద్‌లో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. పెరుగుతున్న ఏఐ, క్లౌడ్ సేవల అవసరాలను తీర్చడంతో పాటు దేశ డిజిటల్ మౌలిక వసతులకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల

ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల

క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు

క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

ట్యాగ్లు
కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్హైదరాబాద్ డేటా సెంటర్ఏఐ టెక్నాలజీడిజిటల్ మౌలిక వసతులుఎస్‌బీఐసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాశ్రీధర్ పిన్నపురెడ్డిక్లౌడ్ సేవలుటెక్నాలజీ రంగంభారత డేటా సెంటర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు
జనరల్

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క
జనరల్

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి
బిజినెస్

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి

కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం
టెక్నాలజీ

కొత్త ఏఐ సిరితో యాపిల్ కొత్త అనుభవం

మోకాళ్ల నొప్పులకు అల్లం, మిరియాల పాలు: నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మోకాళ్ల నొప్పులకు అల్లం, మిరియాల పాలు: నిపుణుల సూచనలు

బరువు తగ్గాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం: నిపుణులు
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం: నిపుణులు

సైబర్ దాడుల ముప్పు తగ్గించే మార్గాలు
టెక్నాలజీ

సైబర్ దాడుల ముప్పు తగ్గించే మార్గాలు

సినీ తారలకు సాటి క్రేజ్.. సుమ కనకాల ఘనత
సినిమాలు

సినీ తారలకు సాటి క్రేజ్.. సుమ కనకాల ఘనత

రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా పని చేస్తోంది: రంగనాథ్
జనరల్

రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా పని చేస్తోంది: రంగనాథ్

దళపతి విజయ్ సినిమాలపై అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

దళపతి విజయ్ సినిమాలపై అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్

ఏఐ మౌలిక వసతులకు భారీ ఊతం
టెక్నాలజీ

ఏఐ మౌలిక వసతులకు భారీ ఊతం

స్కైరూట్‌ ఘనతపై ప్రధాని మోదీ అభినందనలు
జనరల్

స్కైరూట్‌ ఘనతపై ప్రధాని మోదీ అభినందనలు