5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సముద్రాల్లో 50 శాతం కంటే ఎక్కువగా తగ్గిన క్యాలిషియం స్థాయి

Writer: Harika S 02:08 PM, 26 జనవరి, 2026
సముద్రాల్లో  50 శాతం కంటే ఎక్కువగా తగ్గిన క్యాలిషియం స్థాయి

66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి చాలా వేడి వాతావరణంలో ఉండేది. ఆ తర్వాత భూమి ఎలా చల్లబడుతూ, నేటి మంచుతో కప్పబడిన ప్రపంచంగా మారిందో అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానం కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ నేతృత్వంలో చేసిన అధ్యయనంలో, ఈ కాలంలో సముద్రాల్లోని క్యాలిషియం స్థాయులు 50 శాతం కంటే ఎక్కువగా తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు PNAS అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. క్యాలిషియం తగ్గడం వల్ల గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కూడా తగ్గి, భూమి వాతావరణం క్రమంగా చల్లబడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పురాతన సముద్ర జీవాల అవశేషాలను పరిశీలించినప్పుడు, అప్పటి సముద్రాల్లో ఇప్పటికంటే రెండు రెట్లు ఎక్కువ క్యాలిషియం ఉన్నట్లు తెలిసింది. క్యాలిషియం ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రాలు తక్కువ కార్బన్‌ను నిల్వ చేసేవని, క్యాలిషియం తగ్గినప్పుడు ఎక్కువ కార్బన్‌ను గ్రహించేవని కంప్యూటర్ అధ్యయనాలు చూపించాయి. అలాగే సముద్ర జీవాల మార్పులు, సముద్రపు అడుగు విస్తరణ తగ్గడం, భూమి లోతుల్లో జరిగే రసాయన మార్పులు కలిసి భూమి వాతావరణం మారడంలో ముఖ్య పాత్ర పోషించాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

ట్యాగ్లు
వాతావరణ మార్పులుభూమి చరిత్రసముద్ర రసాయనంకాల్షియం స్థాయులుగ్లోబల్ కూలింగ్కార్బన్ డయాక్సైడ్పురాతన వాతావరణంసముద్ర శాస్త్రంశాస్త్రీయ పరిశోధన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!
జనరల్

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!