2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

Writer: Chandrika 03:39 PM, 2 సెప్టెంబర్, 2026
144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో తన T సిరీస్‌లో ఐదో మోడల్‌గా Vivo T5 5Gని భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌రేట్‌, 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, HDR10+ సపోర్ట్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6పై పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌, మీడియాటెక్‌ NPU 850 ఏఐ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉన్నాయి. ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో పాటు మూడేళ్ల ఓఎస్‌ అప్‌గ్రేడ్స్‌, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను సంస్థ అందిస్తోంది.

కెమెరా విభాగంలో 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 7,050mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు. ఫోన్‌ బరువు 199 గ్రాములు. 6GB+128GB వేరియంట్‌ ధర రూ.34,999, 8GB+128GB ధర రూ.39,999, 8GB+256GB ధర రూ.44,999, 12GB+256GB ధర రూ.49,999గా నిర్ణయించారు. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో రూ.4,000 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. సెప్టెంబర్‌ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానుండగా, రాయల్‌ బ్రాంజ్‌, సిల్వర్‌ గ్రీన్‌ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

ట్యాగ్లు
Vivo T5 5Gవివో టీ5వివో స్మార్ట్‌ఫోన్‌వివో టీ సిరీస్‌5జీ స్మార్ట్‌ఫోన్‌అమోలెడ్‌ డిస్‌ప్లేమీడియాటెక్‌ డైమెన్సిటీ 7500 టర్బో7050mAh బ్యాటరీఆండ్రాయిడ్‌ 16ఫ్లిప్‌కార్ట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!