4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

Writer: Chandrika 03:32 PM, 4 సెప్టెంబర్, 2026
ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

బిల్లులు చెల్లించేందుకు వివిధ యాప్‌ల మధ్య మారాల్సిన ఇబ్బందికి చెక్‌ పెట్టేలా వాట్సాప్‌ భారత్‌లో కొత్త ‘బిల్‌ పేమెంట్స్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు విద్యుత్‌, గ్యాస్‌, నీరు, ఫాస్ట్‌ట్యాగ్‌, బీమా, క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణ చెల్లింపులు తదితర వాటిని నేరుగా వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు. భారత్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేసే ఈ సేవలో 30 కేటగిరీలకు చెందిన 22,722 బిల్లర్లు అందుబాటులో ఉన్నారు. ఇంటి, కార్యాలయం లేదా కుటుంబ సభ్యుల కోసం ఒకే బిల్లర్‌ కింద పలు ఖాతాలను కూడా నిర్వహించుకునే సదుపాయం ఉంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే వాట్సాప్‌ హోమ్‌ స్క్రీన్‌పై ఉన్న ₹ ఐకాన్‌ను ట్యాప్‌ చేసి, బిల్‌ కేటగిరీ, బిల్లర్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఖాతా వివరాలను నమోదు చేసి బిల్‌ మొత్తాన్ని పరిశీలించి.. యూపీఐ, డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపు పూర్తి చేయవచ్చు. గతంలో చేసిన చెల్లింపులు, రానున్న బిల్లులను కూడా చూడొచ్చు. తరచుగా ఉపయోగించే బిల్లర్లు, కేటగిరీలు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. భారత్‌లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సేవను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

ట్యాగ్లు
వాట్సాప్‌ బిల్‌ పేమెంట్స్‌వాట్సాప్‌ భారత్‌బిల్‌ చెల్లింపులుభారత్‌ కనెక్ట్‌యూపీఐ చెల్లింపులుడిజిటల్‌ చెల్లింపులుయుటిలిటీ బిల్లులువాట్సాప్‌ ఫీచర్లుమెటా ఇండియామొబైల్‌ చెల్లింపులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!