10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

Writer: Pooja 10:45 AM, 10 సెప్టెంబర్, 2026
జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ జావా భారత మార్కెట్లో కొత్త ‘జావా 42 ఆల్‌స్టార్స్‌ ఎడిషన్‌’ను విడుదల చేసింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర రూ.1,79,942గా నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్‌లో 294.72 సీసీ సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇంజిన్‌ను అందించారు. సరికొత్త గ్రాఫిక్స్‌, ఆల్‌స్టార్స్‌ బ్యాడ్జింగ్‌ ఈ మోడల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త ఎడిషన్‌ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14 నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. కొత్త గ్రాఫిక్స్‌, ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో వచ్చిన ఈ ఎడిషన్‌ జావా 42 శ్రేణిలో మరింత ఆకర్షణను పెంచేలా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ట్యాగ్లు
జావాజావా 42ఆల్‌స్టార్స్‌ ఎడిషన్‌కొత్త మోటార్‌సైకిల్‌బైక్‌ లాంచ్‌ఆటోమొబైల్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌
బిజినెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!