
క్రీడలు

ఐడీబీఐ బ్యాంక్ను ఫెయిర్ఫాక్స్ సంస్థ భారత విభాగానికి రూ.52,878 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం బ్యాంకులో ప్రభుత్వ వాటా విక్రయ ప్రక్రియలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో బ్యాంకు యాజమాన్యంలో మార్పులకు మార్గం సుగమం కానుంది.
ఈ లావాదేవీ భారత్ ఆర్థిక రంగంలో నమోదయ్యే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. ఐడీబీఐ బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు ఫెయిర్ఫాక్స్ భారత విభాగం ముందుకు వచ్చింది. ఈ విక్రయం బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియలో కీలక పరిణామంగా మారనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!