Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Writer: Pooja 09:15 AM, 13 జులై, 2026
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,290గా నమోదైంది.

వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో కూడా బంగారం ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో బంగారం ధర అత్యధికంగా నమోదైంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080, 22 క్యారెట్ల ధర రూ.1,32,990గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో హైదరాబాద్‌తో సమాన ధరలు ఉండగా, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

పీడబ్ల్యూసీ సర్వేలో ఫిజిటల్ మార్గాల ప్రాధాన్యం

పీడబ్ల్యూసీ సర్వేలో ఫిజిటల్ మార్గాల ప్రాధాన్యం

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుగోల్డ్ రేట్స్బులియన్ మార్కెట్హైదరాబాద్విజయవాడ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?
గాసిప్స్

రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం
జనరల్

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ
జనరల్

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు
క్రీడలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత
జనరల్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
సినిమాలు

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి
జనరల్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే
బిజినెస్

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం
జనరల్

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు
బిజినెస్

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!