16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్

Writer: Pooja 03:47 PM, 13 జులై, 2026
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు శుభవార్త లభించింది. బంగారం ధరలు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910గా నమోదైంది. ఇది గత సెషన్‌తో పోలిస్తే రూ.1,420 తగ్గింది.

అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,000గా ఉంది. గత సెషన్‌తో పోలిస్తే రూ.1,300 తగ్గుదల నమోదైంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,180గా నమోదైంది.

తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910, 22 క్యారెట్ల ధర రూ.1,30,000గా కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,000తో అత్యధికంగా నమోదైంది. ఢిల్లీలో రూ.1,43,060, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో రూ.1,42,910గా కొనసాగుతోంది.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

ట్యాగ్లు
బంగారంబంగారం ధరలుగోల్డ్ రేట్స్హైదరాబాద్విజయవాడపసిడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!