పర్పుల్ చీరలో రాయల్ లుక్‌తో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
Writer: Chandrika 04:27 PM, 14 జులై, 2026
రాయల్ పర్పుల్ చీరలో భాగ్యశ్రీ బోర్సే తన అందం, హుందాతనంతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. తామర పువ్వు, సింపుల్ జ్యువెలరీతో ఆమె ఎథ్నిక్ లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణ చేకూరింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!