దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ తమ కుమార్తె దువాతో కలిసి దిగిన అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాన్ని చూపిస్తున్న ఈ క్యూట్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!