అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వేడుకలో సినీ తారల సందడి
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వేడుకలో సినీ తారల సందడి
Writer: Harika S 10:53 AM, 23 నవంబర్, 2026
అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ సినీ, క్రికెట్ ప్రముఖుల సందడితో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!