
జనరల్

‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీ గౌరీ ప్రియ, బ్లాక్ గౌన్‌లో తన సొగసైన లుక్‌తో ఆకర్షించింది.గోల్డ్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, మినిమల్ జ్యువెలరీ, సాఫ్ట్ మేకప్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. త్వరలో విడుదల కానున్న తెలుగు చిత్రం ‘వీసా’, తమిళ చిత్రం ‘బ్రో కోడ్’తో శ్రీ గౌరీ ప్రియ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!