
జనరల్

తమన్నా భాటియా బ్లాక్ షిఫాన్ గౌన్‌లో అందంగా మెరిసిపోతూ తన గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. షీర్ లేస్ డిజైన్స్, స్టైలిష్ కేప్ స్లీవ్స్, బంగారు ఆభరణాలు ఆమె అందాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపాయి. చక్కని హెయిర్‌స్టైల్, మెరిసే మేకప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. వరుస సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!