Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

Writer: Chandrika 11:13 AM, 10 జులై, 2026
డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ఉన్నత విద్యను కొనసాగించే దిశగా మరో కీలక అడుగు వేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ (బి.ఏ.) కోర్సులో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన అనంతరం గురువారం యూనివర్సిటీని సందర్శించిన రాహుల్ రామకృష్ణ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చక్రపాణి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బి.ఏ. కోర్సు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ రామకృష్ణ, ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయిన వారికి, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన వారికి ఓపెన్ యూనివర్సిటీ గొప్ప అవకాశమని అన్నారు. ఎంత పేరు, డబ్బు సంపాదించినా సమాజంలో విద్యకు ప్రత్యేకమైన విలువ ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే నిలిపివేశానని, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మళ్లీ విద్యను కొనసాగిస్తున్నానని తెలిపారు. ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత విద్య అందిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

అమెరికా–ఇరాన్ ఘర్షణపై ప్రపంచ ఆందోళన

అమెరికా–ఇరాన్ ఘర్షణపై ప్రపంచ ఆందోళన

ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం

ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం

గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

దక్షిణ కొరియాలో నారా లోకేశ్ పర్యటన..

దక్షిణ కొరియాలో నారా లోకేశ్ పర్యటన..

ట్యాగ్లు
రాహుల్ రామకృష్ణఅంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీబీఏ డిగ్రీఉన్నత విద్యఘంటా చక్రపాణితెలుగు నటుడువిద్యహైదరాబాద్ఓపెన్ యూనివర్సిటీటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..
జనరల్

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?
సినిమాలు

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్
జనరల్

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!