17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

Writer: Pooja 03:27 PM, 1 జులై, 2026
ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EAPCET లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే 9552300009 వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 1,82,317 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది అర్హత సాధించారు.

ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. వారి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమని అభినందిస్తూ, ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు సిద్ధం కావాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

ట్యాగ్లు
ఏపీ ఈఏపీసెట్ 2026ఫలితాలుఇంజినీరింగ్కౌన్సెలింగ్విద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు
జనరల్

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...
జనరల్

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..
రాజకీయాలు

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు
జనరల్

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్
జనరల్

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ
రాజకీయాలు

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ
జనరల్

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూకంపాలు
జనరల్

ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూకంపాలు

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..
జనరల్

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!