2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

Writer: Chandrika 09:35 AM, 2 సెప్టెంబర్, 2026
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కావడం రక్షణశాఖలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆగస్టు 30 రాత్రి 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, ఒక నైట్‌ విజన్‌ పరికరం, 1,912 తూటాలు చోరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు మాయమవడం భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

చోరీ వెనుక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా? సంఘవిద్రోహ శక్తుల ప్రేరణతో జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మద్రాస్‌ రెజిమెంట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనం కదలికలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో రెజిమెంట్‌ పరిధిలో ఓ మ్యాగజైన్‌ కూడా లభించినట్లు తెలుస్తోంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆర్మీ ఉన్నతాధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి, ఆయుధాలు-మందుగుండు రికార్డులను పూర్తిగా తనిఖీ చేయించారు. భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ట్యాగ్లు
బొల్లారంఆర్మీ ఆయుధాల చోరీమద్రాస్‌ రెజిమెంట్‌మిలటరీ ఇంటెలిజెన్స్‌భారత సైన్యంరక్షణ భద్రతసికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ఆయుధాల చోరీమందుగుండు చోరీపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
బిజినెస్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!