21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Writer: Pooja 06:36 AM, 21 ఆగస్టు, 2026
జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌ను 15 శాతం పెంచడం సాధ్యం కాదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. జూనియర్‌ డాక్టర్లు మూడు ప్రధాన డిమాండ్లను మంత్రికి వివరించగా, స్టైపండ్‌ పెంపు మినహా మిగిలిన రెండు డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 15 శాతం పెంపుపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పునరాలోచించాలని, వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు.

ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై వైద్యులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం దూర ప్రాంతాల్లోని బోధనాసుపత్రుల్లో ఖాళీలు భర్తీ కాకపోతేనే ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారితో నాన్‌-క్లినికల్‌ పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. ఇంటర్న్‌లకు ఈ ఏడాది 5 శాతం, వచ్చే ఏడాది నుంచి 3 శాతం, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు ఈ ఏడాది 3 శాతం స్టైపండ్‌ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే 15 శాతం పెంపు కోసం జూనియర్‌ డాక్టర్లు పట్టుబట్టి చర్చల నుంచి బయటకు వచ్చారు. తమ తదుపరి కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తామని ఆబ్జుడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఈశ్వర్‌ శంకర్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్యాగ్లు
ఏపీ ఆరోగ్య శాఖజూనియర్ డాక్టర్లుస్టైపండ్ పెంపుఆంధ్రప్రదేశ్వైద్య విద్యార్థులుడాక్టర్ల సమ్మె
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం
రాజకీయాలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం
సినిమాలు

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!