30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

Writer: Chandrika 02:04 PM, 30 జులై, 2026
భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు విడుదల చేశారు. సాధ్యమైన చోట అన్ని కంపెనీలు, కార్యాలయాలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారులపై ప్రమాదాలను నివారించడం, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ నిర్ణయాల ఉద్దేశమని అధికారులు తెలిపారు. సంస్థలు తమ కార్యాలయాల వివరాలు, ముందస్తు లాగౌట్ సమయాలను ఈ-మెయిల్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్ష సమయంలో అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

ట్యాగ్లు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులుతెలంగాణ వర్షాలుభారీ వర్షాల హెచ్చరికవర్క్ ఫ్రం హోమ్హైదరాబాద్ ట్రాఫిక్వాతావరణ శాఖవాతావరణ హెచ్చరికరహదారి భద్రతట్రాఫిక్ సూచనలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..

కేరళలో డ్రగ్స్ కలకలం
జనరల్

కేరళలో డ్రగ్స్ కలకలం

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు
జనరల్

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..
టెక్నాలజీ

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు
రాజకీయాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్
క్రీడలు

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..
జనరల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?
జనరల్

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్
సినిమాలు

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల
బిజినెస్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్
సినిమాలు

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్
జనరల్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!