28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భవిష్యత్తు టెక్నాలజీల్లో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహించాలి: మోదీ

Writer: Shivani K 10:12 AM, 28 అక్టోబర్, 2026
భవిష్యత్తు టెక్నాలజీల్లో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహించాలి: మోదీ

భవిష్యత్తు సాంకేతికతలను భారత్‌ స్వీకరించడంతోపాటు, ఆవిష్కరణల్లో ధైర్యంగా ముందడుగు వేసి ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సరికొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్‌టీఐసీ)-2026లో ఆయన ప్రసంగించారు. దేశంతో పాటు ప్రపంచానికి, ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తు సవాళ్లకు పరిష్కారాలు చూపే సాంకేతికతలను అభివృద్ధి చేయడమే భారత్‌ లక్ష్యమని తెలిపారు. గతంలో ఇతర దేశాల్లో ఆవిష్కృతమైన సాంకేతికతలు భారత్‌కు చేరుకోవడానికి ఏళ్లు పట్టేవని, ఇప్పుడు దేశం సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోందని వివరించారు.

కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఆర్థిక, జాతీయ భద్రతలకు సైబర్ ముప్పులు పెరుగుతున్నాయని మోదీ హెచ్చరించారు. జాతీయ వ్యవస్థలకు రక్షణ కల్పిస్తూ, మానవాళికి ఉపయోగపడే ఏఐ ఆధారిత క్వాంటమ్ పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అణుశక్తి కీలకమని, అందుకే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతపై భారత్‌ పనిచేస్తోందని తెలిపారు. దేశంలో తయారైన చిప్‌లు ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయని, బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో స్కైరూట్ సంస్థ విక్రమ్-1 ప్రయోగం, వైర్‌లెస్, ఉపగ్రహ సమాచార వ్యవస్థల అభివృద్ధిని ప్రస్తావించారు. గత ఏడాది ప్రభుత్వ రంగంలో పరిశోధనల కోసం రూ.12,000 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియా కూటమి ఆందోళనలకు బీజేపీ కౌంటర్..

ఇండియా కూటమి ఆందోళనలకు బీజేపీ కౌంటర్..

నైజీరియాలో సంతపై దుండగుల కాల్పులు

నైజీరియాలో సంతపై దుండగుల కాల్పులు

ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటిన అర్నాబ్‌ తుఫాను.. తీవ్రత తగ్గి బలహీనం

ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటిన అర్నాబ్‌ తుఫాను.. తీవ్రత తగ్గి బలహీనం

తిరుమల గరుడోత్సవంలో సందడి చేసిన నందమూరి కుటుంబం..

తిరుమల గరుడోత్సవంలో సందడి చేసిన నందమూరి కుటుంబం..

దీపావళికి జోస్ అలుక్కాస్ బంపర్ ఆఫర్లు.. ఇవే!
ట్యాగ్లు
నరేంద్ర మోదీభవిష్యత్తు సాంకేతికతలుభారతదేశ ఆవిష్కరణలుశాస్త్ర సాంకేతిక రంగంఈఎస్‌టీఐసీ 2026కృత్రిమ మేధక్వాంటమ్ టెక్నాలజీఅణుశక్తిభారత అంతరిక్ష రంగంపరిశోధన అభివృద్ధి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దీపావళికి జోస్ అలుక్కాస్ బంపర్ ఆఫర్లు.. ఇవే!

‘సీఐడీ’ సృష్టికర్త బీపీ సింగ్ కన్నుమూత..

‘సీఐడీ’ సృష్టికర్త బీపీ సింగ్ కన్నుమూత..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అరుదైన గౌరవం
జనరల్

భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అరుదైన గౌరవం

ఓటీటీలో సందడి చేయనున్న ‘మీసయ మురుక్కు 2’
ఓటీటీ

ఓటీటీలో సందడి చేయనున్న ‘మీసయ మురుక్కు 2’

‘రామాయణం’పై హాలీవుడ్‌ క్రిటిక్‌ ప్రశంసలు.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌’తో పోలిక
సినిమాలు

‘రామాయణం’పై హాలీవుడ్‌ క్రిటిక్‌ ప్రశంసలు.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌’తో పోలిక

సినిమా పూర్తి కథ నాకు తెలియదు..మొదటి రోజే ప్రేక్షకులతో కలిసి చూస్తా – నివేదా పేతురాజ్
సినిమాలు

సినిమా పూర్తి కథ నాకు తెలియదు..మొదటి రోజే ప్రేక్షకులతో కలిసి చూస్తా – నివేదా పేతురాజ్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

‘రామాయణ’ డబ్బింగ్‌కు ఏఐ వాడలేదు - నితేశ్ తివారీ
సినిమాలు

‘రామాయణ’ డబ్బింగ్‌కు ఏఐ వాడలేదు - నితేశ్ తివారీ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 52 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 52 ప్రోమో 1 విడుదల

సూర్య ‘సీన్‌’లో భారీ ట్విస్టులు.. టీజర్‌, ట్రైలర్‌పై జీతు మాధవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సూర్య ‘సీన్‌’లో భారీ ట్విస్టులు.. టీజర్‌, ట్రైలర్‌పై జీతు మాధవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘రామాయణ’ ప్రీమియర్‌కు అంతర్జాతీయ ప్రేక్షకుడి ప్రశంసలు
గాసిప్స్