3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

Writer: Chandrika 04:43 PM, 3 అక్టోబర్, 2026
‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ను చూపించేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆ మోడల్‌ అమరావతి నుంచే రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొన్న ఆయన.. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సహకారం, మార్గదర్శనం అవసరమని కోరారు.

పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు, పరిశోధనలను ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో 23 రంగాల వారీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. హార్టికల్చర్‌, ఆక్వాకల్చర్‌ నుంచి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్ల వరకు వివిధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే పదేళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

ట్యాగ్లు
నారా లోకేశ్ఆంధ్రప్రదేశ్అమరావతిపాన్ ఐఐటీ సమ్మిట్పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్విజయవాడఏపీ అభివృద్ధిపెట్టుబడులుఏఐ టెక్నాలజీక్వాంటం టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌
జనరల్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...
జనరల్

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!