Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

10:59 AM, 5 జూన్, 2026
గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

పార్కింగ్‌లో ఉన్న లుఫ్తాన్సాకు చెందిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా ముందుకు ఒరిగి పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. గురువారం ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు బయలుదేరాల్సిన బోయింగ్ 787-9 విమానం గేటు వద్ద నిలిపి ఉంచిన సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో విమానం ముందుభాగం నేలపై పడిపోయింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరు. అయితే విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

ట్యాగ్లు
లుఫ్తాన్సాబోయింగ్ 787ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంవిమానయాన వార్తలుప్రమాదంల్యాండింగ్ గేర్ లోపంభద్రతజర్మనీవైరల్ వీడియోఎయిర్ సేఫ్టీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మార్పు కోసం బీజేపీలో చేరా.. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నా: అన్నామలై
రాజకీయాలు

మార్పు కోసం బీజేపీలో చేరా.. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నా: అన్నామలై

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!