9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

Writer: Pooja 05:53 AM, 9 ఆగస్టు, 2026
రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

రష్యా నుంచి చమురు, సహజవాయువు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లును అమెరికా సెనేట్‌ భారీ మెజారిటీతో ఆమోదించింది. బిల్లుకు 86 మంది సెనేటర్లు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా, అజర్‌బైజాన్‌, హంగరీ, స్లోవేకియాపై భారీ సుంకాలు, ఆంక్షలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశం.

ఈ బిల్లు అమల్లోకి రావాలంటే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంతకం అవసరం. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం, రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. రష్యా నుంచి భారత్‌ చౌక చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా ఇప్పటికే విమర్శలు చేస్తోంది. భారత్‌ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతానికి పైగానే ఉంది. అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌కు ఈ అదనపు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

ట్యాగ్లు
అమెరికా సెనేట్రష్యా చమురుభారత్‌పై సుంకాలుఅమెరికా-భారత్‌ వాణిజ్యంరష్యా ఆంక్షలుప్రపంచ వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ
జనరల్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా
జనరల్

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు
జనరల్

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్
జనరల్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?
జనరల్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!
జనరల్

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు
సినిమాలు