4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

Writer: Nithish 05:36 AM, 4 అక్టోబర్, 2026
పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

విజయవాడలో నిర్వహించిన పాన్‌ ఐఐటీ సమిట్‌ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంకుర సంస్థల ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ స్టార్టప్‌ల స్టాళ్లను సందర్శించి వాటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. కంపెనీలకు భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

కర్నూలులో డ్రోన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని ఆక్సి ఏరోస్పేస్‌ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. 50 మైక్రో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ద్వారా గ్రామాల్లో విడిభాగాల తయారీ చేపడతామని వివరించారు. పెట్రోల్‌ బైక్‌లను రూ.40 వేల వ్యయంతో నాలుగు గంటల్లో ఈవీలుగా మార్చే సాంకేతికతను మరో సంస్థ ప్రదర్శించగా, యూనిట్‌ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రక్షణ డ్రోన్‌లు, శాటిలైట్‌ ఆధారిత సిటీ మ్యాపింగ్‌, ఏఐ ఫేస్‌ స్కాన్‌ ద్వారా ఆరోగ్య పరీక్షల వంటి ఆవిష్కరణలను కూడా సీఎం పరిశీలించారు. విద్యార్థుల సాంకేతిక ప్రజంటేషన్‌ను అభినందించిన చంద్రబాబు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూల రాష్ట్రమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

ట్యాగ్లు
పాన్ ఐఐటీ సమిట్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్విజయవాడస్టార్టప్స్డ్రోన్ తయారీకర్నూలు డ్రోన్ యూనిట్ఎలక్ట్రిక్ వాహనాలుఏఐ టెక్నాలజీపెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు
జనరల్

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా
జనరల్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!