19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబై వీధుల్లో ఈ-రిక్షా నడిపిన ప్రిన్స్ విలియం..

Writer: Harika S 09:08 PM, 17 నవంబర్, 2026
ముంబై వీధుల్లో ఈ-రిక్షా నడిపిన ప్రిన్స్ విలియం..

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరీన్ భారత్ పర్యటనలో భాగంగా ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు వినూత్నంగా ఈ-రిక్షాలో ప్రయాణించారు. బాంద్రా-వర్లీ సీ లింక్ సమీపంలోని ప్రాంతంలో ప్రిన్స్ విలియం స్వయంగా ఎలక్ట్రిక్ రిక్షా నడపగా, ప్రిన్సెస్ కేథరీన్ వెనుక కూర్చున్నారు. 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్‌కు ఎంపికైన 15 మంది ఫైనలిస్టులను కలిసేందుకు వారు ఈ వాహనంలో వెళ్లారు. ఈ ఈ-రిక్షాను పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ కూడా ఈ ఏడాది ఎర్త్‌షాట్ ప్రైజ్ ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది.

వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ వంటి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు చూపించే వినూత్న ఆలోచనలను ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రోత్సహిస్తుంది. ఈ అవార్డుకు సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక విజేతలు, ఫైనలిస్టులు భారత్ నుంచే ఉన్నారు. ఆరో ఎర్త్‌షాట్ ప్రైజ్ అవార్డుల వేడుకకు 2026 నవంబర్ 17న ముంబై వేదికగా నిలుస్తోంది. ఫైనలిస్టులతో భేటీ అనంతరం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరీన్ లోయర్ పరేల్‌లోని మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్‌లో నిర్వహించిన చిల్డ్రన్ ఎర్త్‌షాట్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు రూపొందిస్తున్న చిన్నారులను ఈ కార్యక్రమం గుర్తించి ప్రోత్సహిస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

ట్యాగ్లు
ప్రిన్స్ విలియంప్రిన్సెస్ కేథరీన్ముంబై పర్యటనఎర్త్‌షాట్ ప్రైజ్ 2026ఈ-రిక్షాచిల్డ్రన్ ఎర్త్‌షాట్పర్యావరణ ఆవిష్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!