5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

Writer: Nithish 11:43 AM, 5 అక్టోబర్, 2026
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద నిరసన చేపట్టారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును నెలకు రెండుసార్లు నిర్వహించాలని, అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

విజిలెన్స్ కారణంగా నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను కల్పించాలని, ప్రతి కార్మికుడికి సొంతింటి పథకం కోసం రెండు గుంటల భూమి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిలుగా ఉన్న రూ.62 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు తదితర అంశాలపై కవిత గతంలోనూ పలు డిమాండ్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితసింగరేణి కార్మికులుసింగరేణి భవన్హెచ్‌ఎంఎస్తెలంగాణ రక్షణ సేనసింగరేణి సమస్యలుకార్మికుల డిమాండ్లుమెడికల్ బోర్డుడిపెండెంట్ ఉద్యోగాలుసింగరేణి లాభాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం
జనరల్

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్
బిజినెస్

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు
జనరల్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి
జనరల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
రాజకీయాలు

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం
జనరల్

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!