5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Writer: Pooja 06:44 AM, 5 అక్టోబర్, 2026
తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ పాడి రైతులకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో డెయిరీ ప్రాసెసింగ్‌ రంగాన్ని బలోపేతం చేయడంలో సాబర్‌ (అమూల్‌) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్‌ డెయిరీ ప్లాంట్‌ కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ, తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రారంభంలో రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్‌ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల ప్రత్యక్షంగా సుమారు 350 మందికి ఉపాధి లభించడంతోపాటు పాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్‌, పంపిణీ తదితర కార్యకలాపాల ద్వారా దాదాపు 10 వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్లాంట్‌లో పాలు, పెరుగు, పనీర్‌, ఐస్‌క్రీమ్‌, లస్సీ, నెయ్యి, మజ్జిగ, బేకరీ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు విస్తృత మార్కెట్‌ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పాల సేకరణ నుంచి కోల్డ్‌ చెయిన్‌, ప్యాకేజింగ్‌, పంపిణీ, రిటైల్‌, అనుబంధ సేవల వరకు పూర్తిస్థాయి డెయిరీ వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

ట్యాగ్లు
సాబర్ డెయిరీఅమూల్ డెయిరీతెలంగాణ పాడి రైతులుమెదక్ జిల్లాడెయిరీ ప్రాసెసింగ్పాల పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జనరల్

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
జనరల్

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ
జనరల్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు
క్రీడలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
క్రీడలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!