3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

Writer: Chandrika 08:47 PM, 3 అక్టోబర్, 2026
ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో ఉన్నత విద్యను ఉపాధి, నైపుణ్యాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కుకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రీచ్–2026’ (రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్) సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తరగతి గదిలో అందించే విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించారు. విద్యార్థులు కోర్సు పూర్తయ్యే సమయానికే ఉద్యోగానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను సాధించేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు, పరిశోధకుల ఆలోచనలను స్టార్టప్‌లు, నూతన ఉత్పత్తులుగా మలిచేందుకు ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. కరికులమ్ రూపకల్పన, ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, పరిశోధనల్లో పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలని కోరారు. “ఒక చేతిలో డిగ్రీ.. మరో చేతిలో నైపుణ్యం” అనే విధానం కొత్త ప్రమాణంగా మారాలని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలను బలోపేతం చేయడంతో పాటు విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం పెంచడంపై రీచ్–2026లో చర్చలు జరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

ట్యాగ్లు
శ్రీధర్ బాబుతెలంగాణ విద్యరీచ్ 2026జేఎన్‌టీయూహెచ్ఉన్నత విద్యనైపుణ్యాభివృద్ధిపరిశ్రమలు విద్యాసంస్థల అనుసంధానంతెలంగాణ స్కిల్స్స్టార్టప్ ఇంక్యుబేషన్పరిశోధన ఆవిష్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...
రాజకీయాలు

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..
ఆరోగ్యం

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌
టెక్నాలజీ

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..
బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
క్రీడలు

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు
జనరల్

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!