13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

Writer: Pooja 05:41 AM, 30 జులై, 2026
టీజీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీసెట్-2026) నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే రూ.3,000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో సవరణలకు సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను telanganaset.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

ట్యాగ్లు
టీజీసెట్ 2026తెలంగాణ సెట్తెలంగాణ పరీక్షలుఉన్నత విద్యహాల్‌టికెట్విద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?
సినిమాలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా
సినిమాలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ
జనరల్

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
జనరల్

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!
సినిమాలు

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!
ఓటీటీ

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!