16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల మంట.. సామాన్యులకు షాక్!

Writer: Harika S 12:42 PM, 16 అక్టోబర్, 2026
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల మంట.. సామాన్యులకు షాక్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, పంట దిగుబడులు తగ్గడం, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు పండుగల సమయంలో డిమాండ్ పెరగడంతో మార్కెట్లలో ధరలు మరింత పెరిగాయి. నిత్యం వంటల్లో ఉపయోగించే కూరగాయలు, ఇతర దినుసుల ధరలు కూడా అధికంగా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మోడల్ రైతు బజార్‌లో కిలో టమాటా, వంకాయ ధర రూ.23గా ఉండగా, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.50, బీన్స్ రూ.45, బజ్జి మిర్చి రూ.82, క్యాప్సికం రూ.60గా నమోదయ్యాయి. ఉల్లిపాయలు రైతు బజార్‌లో కిలో రూ.40కు విక్రయిస్తుండగా, బహిరంగ మార్కెట్లలో రూ.70 వరకు పలుకుతున్నాయి. పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, ఎండుమిర్చి రూ.280కు చేరాయి. విజయవాడలో టమాటా కిలో రూ.31, క్యారెట్ రూ.48, క్యాప్సికం రూ.68గా ఉండగా, బీన్స్ ధర రూ.95కు చేరింది. అక్కడ రైతు బజార్లలో ఉల్లిపాయలు రూ.35 నుంచి రూ.50 వరకు, కొన్ని వీధి దుకాణాలు, కిరాణా షాపుల్లో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లను బట్టి ధరల్లో తేడాలు ఉండొచ్చు. సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం

యువతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. విపక్షాలపై రాజ్‌నాథ్ విమర్శలు

ఏపీలో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లకు బ్రేక్‌..

ట్యాగ్లు
కూరగాయల ధరలుఉల్లిపాయల ధరలుహైదరాబాద్ మార్కెట్లువిజయవాడ మార్కెట్లుఆంధ్రప్రదేశ్తెలంగాణధరల పెరుగుదలరైతు బజార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
సినిమాలు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

పిల్లల కోసం మరింత సురక్షితమైన డిజిటల్‌ ప్రపంచం.. TASI సదస్సులో చర్చ
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు
జనరల్

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ
జనరల్

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల మంట.. సామాన్యులకు షాక్!
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల మంట.. సామాన్యులకు షాక్!

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన
క్రీడలు

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన

భారీ ఓటీటీ డీల్స్‌తో రణబాలి సందడి
ఓటీటీ

భారీ ఓటీటీ డీల్స్‌తో రణబాలి సందడి

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..
రాజకీయాలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

యువతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. విపక్షాలపై రాజ్‌నాథ్ విమర్శలు
జనరల్

యువతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. విపక్షాలపై రాజ్‌నాథ్ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!