1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

Writer: Pooja 12:39 PM, 1 సెప్టెంబర్, 2026
హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

ఆరంకెల జీతం, హెచ్‌1బీ వీసా వంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఓ భారత సంతతి యువతి అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం, 28 ఏళ్ల దిశా లాంబా 2021లో న్యూయార్క్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం 2024లో CVS హెల్త్‌లో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించి, భారీ వేతనంతో పాటు హెచ్‌1బీ వీసా లాటరీలోనూ విజయం సాధించారు.

అయితే అమెరికాలో కొనసాగడంపై దిశా లాంబాకు క్రమంగా ఆసక్తి తగ్గింది. ఒంటరితనం, భారతదేశంలోని తల్లిదండ్రులతో అమెరికా సమయానికి అనుగుణంగా మాట్లాడాల్సి రావడం తనను మానసికంగా ప్రభావితం చేశాయని ఆమె వెల్లడించారు. హెచ్‌1బీ వీసా నిబంధనల కారణంగా ఉద్యోగం మార్చడం, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం, తరచూ ప్రయాణాలు చేయడం లేదా కెరీర్‌ బ్రేక్‌ తీసుకోవడం కూడా సులభంగా లేదని చెప్పారు.

2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసిన దిశా లాంబా గురుగ్రామ్‌లోని తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం కెరీర్‌ బ్రేక్‌ తీసుకుని భారత్‌లోనే కొత్త అవకాశాలను అన్వేషించడంతో పాటు సొంత వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో అమెరికా హెచ్‌1బీ వీసా విధానంలో ఫీజుల పెంపు, 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ తొలగింపు, హెచ్‌4 వీసా కలిగిన జీవిత భాగస్వాముల ఉద్యోగ అనుమతులపై పరిమితులు వంటి ప్రతిపాదనలు వెలువడుతున్నాయి. ఈ మార్పులు భారతీయ హెచ్‌1బీ కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

ట్యాగ్లు
హెచ్ 1బీ వీసాభారతీయ నిపుణులుఅమెరికా ఉద్యోగాలుదిశా లాంబాభారత్‌లో కెరీర్ఇమ్మిగ్రేషన్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!