Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భక్తులతో నిండిపోయిన యాదాద్రి, బాసర...

07:11 AM, 8 జూన్, 2026
భక్తులతో నిండిపోయిన యాదాద్రి, బాసర...

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సెలవు దినం కావడం, వేసవి సెలవులు ముగుస్తుండటంతో 92 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనానికి సుమారు ఒక గంట, ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ క్యూ మార్గాలు, వేచివుండే ప్రదేశాలు రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.73,75,642 ఆదాయం సమకూరింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు, పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ భారీ రాజకీయ యాత్రలకు సిద్ధం

బీఆర్ఎస్ భారీ రాజకీయ యాత్రలకు సిద్ధం

ఆపరేషన్ ఆక్టోపస్‌తో భారీ అరెస్టులు

ఆపరేషన్ ఆక్టోపస్‌తో భారీ అరెస్టులు

హామీలు అమలు కాకపోతే నన్నే ప్రశ్నించండి – కవిత

హామీలు అమలు కాకపోతే నన్నే ప్రశ్నించండి – కవిత

జోజిలా సొరంగ మార్గం కీలక ఘట్టం

జోజిలా సొరంగ మార్గం కీలక ఘట్టం

ఇన్‌చార్జిలతోనే కీలక పోలీసు విభాగాలు

ఇన్‌చార్జిలతోనే కీలక పోలీసు విభాగాలు

ట్యాగ్లు
యాదగిరి గుట్టబాసర ఆలయంలక్ష్మీ నరసింహ స్వామిఅక్షరాభ్యాసంతెలంగాణ ఆలయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
సింగరేణి కుంభకోణాలపై హరీశ్ ప్రశ్నలు

సింగరేణి కుంభకోణాలపై హరీశ్ ప్రశ్నలు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం
క్రీడలు

లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం

ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలని వైద్యుల సూచన

తమీమ్ ఇక్బాల్‌కు బీసీబీ అధ్యక్ష పదవి
క్రీడలు

తమీమ్ ఇక్బాల్‌కు బీసీబీ అధ్యక్ష పదవి

రోజువారీ ఆరోగ్యానికి పసుపు-మిరియాల నీరు మంచిదని వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజువారీ ఆరోగ్యానికి పసుపు-మిరియాల నీరు మంచిదని వైద్యుల సూచన

వంద రోజుల్లో మూసి ఫేజ్ 2 పనులు స్టార్ట్ - సీఎం రేవంత్
జనరల్

వంద రోజుల్లో మూసి ఫేజ్ 2 పనులు స్టార్ట్ - సీఎం రేవంత్

ఫిలిప్పీన్స్‌లో తీవ్ర భూకంపం...సునామీ హెచ్చరిక!
జనరల్

ఫిలిప్పీన్స్‌లో తీవ్ర భూకంపం...సునామీ హెచ్చరిక!

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక రవాణాలో అక్రమాల ఆరోపణలు
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక రవాణాలో అక్రమాల ఆరోపణలు

నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
జనరల్

నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

నేడు మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
జనరల్

నేడు మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

తిరుపతిలో రేపు కూటమి భారీ బహిరంగ సభ
జనరల్

తిరుపతిలో రేపు కూటమి భారీ బహిరంగ సభ

బీఆర్ఎస్ భారీ రాజకీయ యాత్రలకు సిద్ధం
జనరల్

బీఆర్ఎస్ భారీ రాజకీయ యాత్రలకు సిద్ధం

ఆపరేషన్ ఆక్టోపస్‌తో భారీ అరెస్టులు
జనరల్

ఆపరేషన్ ఆక్టోపస్‌తో భారీ అరెస్టులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!