Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

11:22 AM, 4 జూన్, 2026
అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా మలయాళ నటి ఫెమినా జార్జ్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో మరిన్ని స్టార్ హీరోయిన్లు కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఫెమినా జార్జ్ పాత్ర చిన్నదైనా కథలో కీలక మలుపు తీసుకురానుందని సమాచారం. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, మైథాలజీ అంశాల మిశ్రమంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

మూడో పెళ్లికి సిద్ధమవుతున్న ఆమిర్ ఖాన్

మూడో పెళ్లికి సిద్ధమవుతున్న ఆమిర్ ఖాన్

కూతురి కలకు లారెన్స్ గ్రీన్ సిగ్నల్..

కూతురి కలకు లారెన్స్ గ్రీన్ సిగ్నల్..

సేవామూర్తి కథలో సూర్య...మరో బలమైన పాత్రకు సిద్ధం?

సేవామూర్తి కథలో సూర్య...మరో బలమైన పాత్రకు సిద్ధం?

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీదీపికాపదుకొణె
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్జున్‌కు అండగా సారా టెండూల్కర్
జనరల్

అర్జున్‌కు అండగా సారా టెండూల్కర్

ఐపీఎల్‌లో చెక్కుచెదరని ఏబీ డివిలియర్స్ రికార్డు
క్రీడలు

ఐపీఎల్‌లో చెక్కుచెదరని ఏబీ డివిలియర్స్ రికార్డు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

టీవీ ఇంటర్వ్యూలను తిరస్కరించిన విద్యార్థి సార్థక్
జనరల్

టీవీ ఇంటర్వ్యూలను తిరస్కరించిన విద్యార్థి సార్థక్

రష్యా స్బేర్‌బ్యాంక్‌తో ఏపీ సాంకేతిక భాగస్వామ్యం
జనరల్

రష్యా స్బేర్‌బ్యాంక్‌తో ఏపీ సాంకేతిక భాగస్వామ్యం

కొనుగోలుదారులకు ఊరట...మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు
బిజినెస్

కొనుగోలుదారులకు ఊరట...మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు

ప్రకాశ్ రాజ్ – బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వార్ వైరల్
సినిమాలు

ప్రకాశ్ రాజ్ – బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వార్ వైరల్

స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిశగా బీహార్ కీలక నిర్ణయం
జనరల్

స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిశగా బీహార్ కీలక నిర్ణయం

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ
క్రీడలు

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ
రాజకీయాలు

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్
రాజకీయాలు

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన
బిజినెస్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!