11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

Writer: Harika S 10:23 AM, 11 సెప్టెంబర్, 2026
బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్‌లో 112వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు బాలకృష్ణ సుమారు మూడున్నర నెలల పాటు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని సమాచారం. దీనిని బట్టి సినిమాలో ఆయన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. కథ, కథనం విషయంలో కొరటాల శివ ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుండగా, బాలయ్య కూడా త్వరగా చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివఎన్బీకే 112బాలయ్య 112దాదా సినిమాఅనిరుధ్ రవిచందర్యువసుధ ఆర్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!