Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

Writer: Harika S 02:27 PM, 9 జులై, 2026
సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడంతో హీరో సూర్య మరోసారి వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తమిళనాడులోనే ₹200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయంగా నిలిచింది. ఈ విజయంతో సూర్య మార్కెట్ విలువ మరింత పెరిగిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సూర్య తన రాబోయే చిత్రాల కోసం పారితోషికాన్ని పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి ప్రాజెక్ట్‌కు ఆయన సుమారు ₹100 కోట్ల వరకు తీసుకోనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై సూర్య లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 RAPO -23 లో సంయుక్త మీనన్?

RAPO -23 లో సంయుక్త మీనన్?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

ట్యాగ్లు
సూర్యకరుప్పుకోలీవుడ్తమిళ సినిమాబాక్సాఫీస్పారితోషికం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!
సినిమాలు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్
రాజకీయాలు

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
క్రీడలు

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..
జనరల్

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..
జనరల్

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
గాసిప్స్

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్
సినిమాలు

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష
జనరల్

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష