6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్షమాపణ చెప్పిన ఆలీ

Writer: Shivani K 04:10 PM, 13 మే, 2026
క్షమాపణ చెప్పిన  ఆలీ

నటుడు ఆలీ ఇటీవల సబ్బు ప్రకటన వివాదంపై స్పందిస్తూ హిందూ సంఘాలకు క్షమాపణ తెలిపారు. సబ్బుకు లక్ష్మీ పూజ చేయడం ఏమిటని హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడి, వెంటనే ఆ ప్రకటనను తొలగించాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా ఆలీని సినీ పరిశ్రమ నుంచి నిషేధించాలని కూడా కోరాయి. ఈ వివాదం వేగంగా ముదరడంతో ఆలీ స్పందించి ప్రకటనను తొలగించారు.

ఆలీ వివరణలో భాగంగా, ఈ ప్రకటన తన గత చిత్రం "దేవుడు చేసిన మనుషులు"లో చేసిన సన్నివేశాన్ని ఆధారంగా రూపొందించారని చెప్పారు. ఒక ముంబై కంపెనీ అభ్యర్థన మేరకు ఈ ప్రకటనలో నటించానని తెలిపారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను గౌరవిస్తూ వెంటనే ప్రకటనను తొలగించానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

మూడో వారంలోనూ ఇరుముడి హవా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

ట్యాగ్లు
ఆలీసబ్బు యాడ్ వివాదంలక్ష్మీ పూజహిందూ సంఘాలుక్షమాపణసినిమాప్రకటనసోషల్ మీడియావివాదంటాలీవుడ్సబ్బు యాడ్ వివాదంలక్ష్మీ పూజహిందూ సంఘాలుక్షమాపణసినిమాప్రకటనసోషల్ మీడియావివాదంటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?
జనరల్

హర్మూజ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ క్షిపణి దాడులు?

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..
బిజినెస్

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!
క్రీడలు

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!