28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుపాను బాధితులకు చంద్రబాబు భారీ ఊరట.. వివిధ వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటన!

Writer: Chandrika 07:36 PM, 28 అక్టోబర్, 2026
తుపాను బాధితులకు చంద్రబాబు భారీ ఊరట.. వివిధ వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000, నష్టపోయిన కిరాణా దుకాణాలు, రెస్టారెంట్ల యజమానులకు రూ.25,000 చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు. తుపాను కారణంగా సహాయక శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.3,000 ఇవ్వనున్నారు. తుపానులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో అర్హత కలిగిన వాటికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3,000, త్రిచక్ర వాహనాలకు రూ.10,000 చొప్పున సాయం ప్రకటించారు. మత్స్యకారులను ఆదుకునేందుకు దెబ్బతిన్న చేపల వేట పడవలకు రూ.9,000, వలల మరమ్మతుల కోసం రూ.5,000 అందించనున్నారు. తుపాను కారణంగా జీవనోపాధి కోల్పోయిన బాధితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు ఈ సాయం ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు..

గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు..

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త షెడ్యూల్
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆర్నబ్ తుపానుఆంధ్రప్రదేశ్తుపాను బాధితులుఆర్థిక సాయంఏపీ ప్రభుత్వంసహాయక చర్యలుమత్స్యకారులకు సాయంచిన్న పరిశ్రమలుతుపాను పరిహారం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త షెడ్యూల్

మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? అనుష్క శర్మపై మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్‌!

మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? అనుష్క శర్మపై మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్‌!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రంపై అభిజిత్ దీప్కే ఆరోపణలు..
రాజకీయాలు

కేంద్రంపై అభిజిత్ దీప్కే ఆరోపణలు..

ఐపీఎల్‌ 2027కు బ్యాటింగ్ కోచ్ లేకుండానే సీఎస్‌కే..
క్రీడలు

ఐపీఎల్‌ 2027కు బ్యాటింగ్ కోచ్ లేకుండానే సీఎస్‌కే..

తుపాను బాధితులకు చంద్రబాబు భారీ ఊరట.. వివిధ వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటన!
జనరల్

తుపాను బాధితులకు చంద్రబాబు భారీ ఊరట.. వివిధ వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటన!

గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు..
జనరల్

గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు..

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం..
క్రీడలు

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం..

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్
సినిమాలు

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్
జనరల్

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?
గాసిప్స్

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..
గాసిప్స్

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..