16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

Writer: Pooja 05:22 AM, 16 జులై, 2026
ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాలకు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ధృవీకరణను తప్పనిసరి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'సత్లుజ్' సినిమా వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఐటీ నిబంధనలు–2021లో కీలక సవరణలు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

సీబీఎఫ్‌సీ సమీక్ష పూర్తికాకముందే జీ5లో సత్లుజ్ స్ట్రీమింగ్ కావడంతో వివాదం చెలరేగింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో జూలై 3న ఆ చిత్రాన్ని తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అనుమతి లేని ప్రదర్శనలను అడ్డుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

ట్యాగ్లు
ఓటీటీసీబీఎఫ్‌సీసత్లుజ్జీ5డిజిటల్ కంటెంట్ఐటీ నిబంధనలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం
జనరల్

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం

గోదావరి-కావేరి ప్రాజెక్ట్‌కు కేంద్రం కొత్త షరతు!
జనరల్

గోదావరి-కావేరి ప్రాజెక్ట్‌కు కేంద్రం కొత్త షరతు!

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ
సినిమాలు

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?
సినిమాలు

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ
సినిమాలు

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం
సినిమాలు

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
జనరల్

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం
జనరల్

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!