
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 సినిమా తొలి షెడ్యూల్ పోలాచ్చిలో విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.
తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ స్థాయి ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!