28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

Writer: Nithish 09:27 AM, 28 ఆగస్టు, 2026
చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

చాలా కాలం తర్వాత దర్శకుడు శ్రీవాస్‌ ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఫినిక్స్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మాధవి క్రియేషన్స్‌ పతాకంపై మహాంకాళి నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ద్విమితీయ చలన టీజర్‌ తాజాగా విడుదలైంది. అరిగపూడి సుమిత్‌ కుమార్‌, శైలేష్‌ భాంబురే, శ్యామ్‌ బోడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సమాజం బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక డ్రగ్‌ మాఫియా, కార్పొరేట్‌ వ్యవస్థ, రాజకీయ అధికారం మధ్య జరుగుతున్న పోరును టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు.

యువత భవిష్యత్తును తమకు అనుకూలంగా మలచుకునేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనే ఓ వ్యక్తి చుట్టూ కథ సాగనున్నట్లు టీజర్‌ సూచిస్తోంది. అతడి పోరాటానికి న్యాయ వ్యవస్థతో పాటు నిజాయితీగల కొందరు వ్యక్తులు అండగా నిలుస్తారని తెలుస్తోంది. ‘జీరో టు ఎంపైర్’, ‘డిస్ట్రాయ్డ్ బై సిస్టమ్.. రీబార్న్ బై హిమ్‌సెల్ఫ్’ వంటి వాక్యాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సూట్‌లో ఉన్న ఓ వ్యక్తి వెనుక భారీ ఫినిక్స్‌ పక్షి కనిపించినప్పటికీ.. అతడి ముఖాన్ని మాత్రం చూపించలేదు. హీరో, హీరోయిన్‌ వివరాలను కూడా వెల్లడించకపోవడంతో అసలు కథానాయకుడు ఎవరనే సస్పెన్స్‌ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!

ట్యాగ్లు
శ్రీవాస్ఫినిక్స్ రాజాతెలుగు సినిమాతెలుగు మూవీసినిమా టీజర్దర్శకుడు శ్రీవాస్మాధవి క్రియేషన్స్మహాంకాళి నాగరాజుఫినిక్స్ రాజా టీజర్కొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్
రాజకీయాలు

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!