12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

Writer: Pooja 12:46 PM, 12 అక్టోబర్, 2026
బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ది డర్టీ పిక్చర్‌’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2011లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. కీర్తి, గ్లామర్‌, సమాజం నుంచి ఎదురయ్యే విమర్శల మధ్య ఓ మహిళ ప్రయాణాన్ని ఈ చిత్రం ప్రభావవంతంగా ఆవిష్కరించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ‘ది డర్టీ పిక్చర్‌ 2’ను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్‌ వెల్లడించారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఏక్తా కపూర్‌.. ఈసారి సమాజానికి చెప్పాల్సిన మరో బలమైన కథను ఎంచుకున్నట్లు తెలిపారు. మొదటి భాగం దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం నుంచి ప్రేరణ పొందిందని గుర్తుచేశారు. తన లైంగికతను ధైర్యంగా వ్యక్తపరిచిన సిల్క్‌ స్మితను తాను బాధితురాలిగా మాత్రమే చూడలేదని పేర్కొన్నారు. కాలంతో పాటు మహిళల లైంగికతపై సమాజ దృక్పథం మారిందని, అది వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డారు. సీక్వెల్‌ మరో ప్రముఖ నిజజీవిత వ్యక్తి నుంచి ప్రేరణ పొందుతుందని సూచించినప్పటికీ, నటీనటులు, దర్శకుడి వివరాలను వెల్లడించలేదు. ఆధునిక సమాజంలో మహిళల ఎంపికలు, స్వేచ్ఛకు సంబంధించిన కొత్త కోణాన్ని ఈ చిత్రం చూపించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

ట్యాగ్లు
ది డర్టీ పిక్చర్ 2ఏక్తా కపూర్విద్యాబాలన్బాలీవుడ్ సినిమాసిల్క్ స్మితసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి
బిజినెస్

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు
జనరల్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!
రాజకీయాలు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు
రాజకీయాలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌
సినిమాలు

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?
గాసిప్స్

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్
క్రీడలు

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!
క్రీడలు

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!