
జనరల్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చెన్నైలోని థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. రజనీకాంత్ సతీమణి లత, కుమార్తె ఐశ్వర్యతో పాటు నటుడు ధనుష్ కూడా రోహిణి థియేటర్లో ఈ సినిమాను వీక్షించారు.
అయితే, ధనుష్, ఐశ్వర్య వేర్వేరు కార్లలో థియేటర్‌కు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!