5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్ళి రూమర్స్ పై హీరోయిన్ మెహ్రీన్ ఫైర్...

Writer: Sujatha 10:39 AM, 16 డిసెంబర్, 2025
పెళ్ళి రూమర్స్ పై హీరోయిన్  మెహ్రీన్  ఫైర్...

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా తన సీక్రెట్ పెళ్లి గురించి తప్పుడు కథనాలు ప్రచురించిన ఒక మీడియా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇలాంటి పుకార్లను పట్టించుకోకుండా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం స్పందించక తప్పలేదని ఆమె తెలిపారు. తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాసిన వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వివరంగా పోస్ట్ చేసిన మెహరీన్, ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని, తన వికీపీడియా పేజీని హ్యాక్ చేసి రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇలాంటి నీచ చర్యలు చేశారని ఆరోపించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తానే ప్రపంచానికి ప్రకటిస్తానని వాగ్దానం చేసిన ఆమె, డబ్బు తీసుకుని తప్పుడు కథనాలు రాయడం జర్నలిజాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

ట్యాగ్లు
మెహరీన్ పిర్జాదామెహరీన్మెహరీన్ పెళ్లి వార్తలుసెలబ్రిటీ వదంతులుసినీ వార్తలుటాలీవుడ్ న్యూస్సినిమా గాసిప్స్మీడియా వార్తలుసెలబ్రిటీ క్లారిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
సినిమాలు

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!