10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

Writer: Pooja 08:05 PM, 10 సెప్టెంబర్, 2026
పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

ప్రముఖ నటి నమిత ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సింహా’, ‘బిల్లా’, ‘సొంతం’, ‘అళగియ తమిళ్‌ మగన్‌’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వివాహం తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థ, మహిళలపై సమాజం విధించే ఆచారాలపై నమిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పెళ్లి తర్వాత తాళి, బొట్టు వంటి సంప్రదాయాలను మహిళలే ఎందుకు పాటించాలని ఆమె ప్రశ్నించారు. భర్త క్షేమం కోసం భార్యలు ఉపవాసాలు, పూజలు చేస్తుంటే.. భార్య ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం భర్తలు కూడా ఇలాంటి ఆచారాలు పాటించే నియమం ఎందుకు లేదని నిలదీశారు. మహిళలపై రుద్దుతున్న అనేక ఆచారాలను భగవంతుడు సృష్టించలేదని, సమాజమే తన సౌకర్యం కోసం రూపొందించిందని ఆమె అభిప్రాయపడ్డారు. నమిత వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు సంప్రదాయాలను విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ట్యాగ్లు
నమితనమిత వ్యాఖ్యలువివాహ సంప్రదాయాలుమహిళల హక్కులుదక్షిణాది సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌
జనరల్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత
సినిమాలు

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల
సినిమాలు

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌
సినిమాలు

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!