11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల

Writer: Harika S 03:04 PM, 25 జూన్, 2026
 నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రామిసింగ్ హీరో నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. కృష్ణ మోహన్ (కేఎం), పూజా సుందర్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కృష్ణ మోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలిపారు. హృదయాలను తాకే కథ, ఆకట్టుకునే కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, కిరీటి, త్రిశూల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

ట్యాగ్లు
ఇట్స్ లైఫ్ బ్రోనితిన్కృష్ణ మోహన్పూజా సుందర్ శెట్టిసోమశేఖర్ రెడ్డితెలుగు సినిమాఫస్ట్ లుక్టాలీవుడ్ప్రేమకథకేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌
జనరల్

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌
రాజకీయాలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం
జనరల్

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ
జనరల్

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌
బిజినెస్

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!