Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శివ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

07:51 PM, 24 జూన్, 2026
శివ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో విశేష సేవలు అందించిన కంటెంట్ సృష్టికర్తలు, జర్నలిస్టులు, సంపాదకులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. తెలుగు సినీ పోర్టల్ ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత శివ కుమార్ బోయిదాపుకు ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ వెబ్‌సైట్ సంపాదకుడు’ పురస్కారం లభించింది.

తెలుగు డిజిటల్ జర్నలిజంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శివ కుమార్ బోయిదాపు, నాణ్యమైన వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు, బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ, మా సంఘం ఉపాధ్యక్షుడు మాదాల రవి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం చంద్రబాబును కలిసిన భరత్ భూషణ్

సీఎం చంద్రబాబును కలిసిన భరత్ భూషణ్

‘ఆల్ఫా’పై ఆలియా ప్రశంసలు

‘ఆల్ఫా’పై ఆలియా ప్రశంసలు

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

ట్యాగ్లు
శివ కుమార్ఇండస్ట్రీ హిట్డిజిటల్ మీడియాజర్నలిజంవీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
టీజర్‌కు ముందు ‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

టీజర్‌కు ముందు ‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అన్న బాటలో తమ్ముడు.. ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్
క్రీడలు

అన్న బాటలో తమ్ముడు.. ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్

హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న ఎస్‌బీఐ
జనరల్

హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న ఎస్‌బీఐ

జీవితంలో అంత డబ్బును ఎప్పుడూ చూడలేదు - రింకూ సింగ్
క్రీడలు

జీవితంలో అంత డబ్బును ఎప్పుడూ చూడలేదు - రింకూ సింగ్

వైభవ్ క్రేజ్‌తో టిక్కెట్లకు డిమాండ్
క్రీడలు

వైభవ్ క్రేజ్‌తో టిక్కెట్లకు డిమాండ్

శివ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
సినిమాలు

శివ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

కోహ్లీ వన్8 షూస్‌కు భారీ క్రేజ్
జనరల్

కోహ్లీ వన్8 షూస్‌కు భారీ క్రేజ్

ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
జనరల్

ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్

మేజర్ ముకుంద్ త్యాగానికి తమిళనాడు గౌరవం
జనరల్

మేజర్ ముకుంద్ త్యాగానికి తమిళనాడు గౌరవం

ఇంజిన్ కార్లకు టయోటా చైర్మన్ మద్దతు
బిజినెస్

ఇంజిన్ కార్లకు టయోటా చైర్మన్ మద్దతు

ఓటీటీలో ‘సూపర్ సుబ్బు’ నవ్వుల విందు
ఓటీటీ

ఓటీటీలో ‘సూపర్ సుబ్బు’ నవ్వుల విందు

సీఎం చంద్రబాబును కలిసిన భరత్ భూషణ్
సినిమాలు

సీఎం చంద్రబాబును కలిసిన భరత్ భూషణ్

‘ఆల్ఫా’పై ఆలియా ప్రశంసలు
సినిమాలు

‘ఆల్ఫా’పై ఆలియా ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!