19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

Writer: Shivani K 07:12 PM, 19 నవంబర్, 2026
కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్‌ల వివాహం ఇటీవల గ్రీస్‌లో ఘనంగా జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వేడుకకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం. ఈ నెల 21న చెన్నైలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనిరుధ్‌ తన పెళ్లి వేడుకకు సంబంధించిన మరికొన్ని ఫొటోలను తాజాగా పంచుకున్నారు.

ఈ ఫొటోల్లో అనిరుధ్‌ తన జీవిత భాగస్వామి కావ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరో ఫొటోలో కావ్య కోసం అనిరుధ్‌ పాట పాడుతూ కనిపించారు. ఈ జంట మధ్య కనిపిస్తున్న అనుబంధం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందని, క్యూట్ కపుల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

ట్యాగ్లు
అనిరుధ్ రవిచందర్కావ్యా మారన్అనిరుధ్ పెళ్లికావ్యా మారన్ వివాహంపెళ్లి ఫొటోలుగ్రీస్ వెడ్డింగ్రజనీకాంత్తమిళ సినిమాసెలబ్రిటీ వెడ్డింగ్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!