Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రిలీజ్‌కు ముందే ‘స్పిరిట్’ కు భారీ రికార్డు

06:39 AM, 1 డిసెంబర్, 2025
రిలీజ్‌కు ముందే ‘స్పిరిట్’ కు భారీ రికార్డు

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణం రాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రభాస్, చిన్న చిన్న చిత్రాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకూ ఎదుగుతూ స్వంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఛత్రపతి నుంచి బాహుబలి వరకు చేసిన ప్రతీ హిట్‌ తో ఆయన మార్కెట్ కొత్త స్థాయికి చేరింది.

ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో చురుగ్గా వినిపిస్తోంది.

ఇంతలో విడుదలకు ముందే ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల డిజిటల్ హక్కులు కలిపి సుమారు రూ.160 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు పరిశ్రమలో చర్చ సాగుతోంది. రిలీజ్ ముందే ఇంత భారీ డీల్ జరగడం ‘స్పిరిట్’ పై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

డిజిటల్ హక్కులే ఈ స్థాయిలో పలికితే, థియేట్రికల్ రిలీజ్ సమయం లో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కష్టం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో తృప్తి డిమ్రి హీరోయిన్‌ గా నటిస్తుండ గా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా 2027 లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

ట్యాగ్లు
స్పిరిట్ప్రభాస్సందీప్‌ రెడ్డీ వంగాతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లలిత్ మోడీ విలాస జీవనశైలిని సమర్థిస్తూ ఆరోపణలను కొట్టిపారేశారు
బిజినెస్

లలిత్ మోడీ విలాస జీవనశైలిని సమర్థిస్తూ ఆరోపణలను కొట్టిపారేశారు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!