13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

Writer: Pooja 12:31 PM, 13 అక్టోబర్, 2026
బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి పూజా హెగ్డే నేడు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రబృందం కూడా ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పూజా హెగ్డే సహజంగా, నిరాడంబరంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆమె అందం, హుందాతనం కథకు మరింత అందాన్ని తీసుకొచ్చాయని చిత్రబృందం ప్రశంసించింది.

రవినేలకుడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలో పూజా హెగ్డే, దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత 2026 డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం విడుదల తేదీలో మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

ట్యాగ్లు
పూజా హెగ్డేశ్రీ శ్రీ సినిమాదుల్కర్ సల్మాన్పుట్టినరోజు పోస్టర్రవినేలకుడిటితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?
గాసిప్స్

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!
బిజినెస్

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య
సినిమాలు

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి
సినిమాలు

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల
సినిమాలు

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం
జనరల్

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు
జనరల్

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌
ఓటీటీ

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ
సినిమాలు

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి
సినిమాలు

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..
రాజకీయాలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను
జనరల్

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

నిరసన కవరేజ్‌లో జర్నలిస్టుకు గాయాలు? రాహుల్‌పై బీజేపీ ఆరోపణలు
రాజకీయాలు

నిరసన కవరేజ్‌లో జర్నలిస్టుకు గాయాలు? రాహుల్‌పై బీజేపీ ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!