Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

Writer: Pooja 09:43 AM, 30 జూన్, 2026
సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

జై భీమ్ చిత్రంతో ప్రశంసలు అందుకున్న హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ మరోసారి కలిసి పని చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. గత విజయవంతమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం సూర్య 48 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూర్య, కయాదు లోహర్, నిర్మాత విజయ్ కిరగందూర్, చలువే గౌడ, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ ఛాయాగ్రాహకుడిగా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్ రాజ్ వివాదం వైరల్!

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

పవన్ సరసన పూజా?

పవన్ సరసన పూజా?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

ట్యాగ్లు
సూర్య 48సూర్యజ్ఞానవేల్హోంబాలే ఫిల్మ్స్తమిళ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
జనరల్

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!
సినిమాలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల
జనరల్

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?
సినిమాలు

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?
సినిమాలు

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!
సినిమాలు

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?
సినిమాలు

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?
సినిమాలు

పవన్ సరసన పూజా?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?
గాసిప్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
సినిమాలు

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!