Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సూర్య ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. ఇదే!

Writer: Harika S 05:36 AM, 13 జులై, 2026
సూర్య ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. ఇదే!

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సూర్య పుట్టినరోజు సందర్భంగా జూలై 23న ఈ పాటను విడుదల చేసి అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ పాటకు హీరో సూర్య స్వయంగా గాత్రం అందించినట్లు టాక్ వినిపిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, కెన్ కరుణాస్ సాహిత్యం అందించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సెకండ్ సింగిల్ సినిమా మ్యూజికల్ హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హౌస్‌ఫుల్‌ల తర్వాత.. ‘లెనిన్’కు కీలక మలుపు!

హౌస్‌ఫుల్‌ల తర్వాత.. ‘లెనిన్’కు కీలక మలుపు!

'లెనిన్'కు మూడో రోజు షాకింగ్ టర్న్!

'లెనిన్'కు మూడో రోజు షాకింగ్ టర్న్!

సమంత సరికొత్త బాక్సాఫీస్ రికార్డు

సమంత సరికొత్త బాక్సాఫీస్ రికార్డు

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ విడుదల..

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ విడుదల..

కరుణాడ చక్రవర్తి డా. శివరాజ్‌కుమార్‌కు ‘గుమ్మడి నరసయ్య’ టీమ్ జన్మదిన శుభాకాంక్షలు

కరుణాడ చక్రవర్తి డా. శివరాజ్‌కుమార్‌కు ‘గుమ్మడి నరసయ్య’ టీమ్ జన్మదిన శుభాకాంక్షలు

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్ అండ్ సన్స్వెంకీ అట్లూరిజీవీ ప్రకాష్ కుమార్మమితా బైజుకోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ టైటిల్ లాంచ్..

నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ టైటిల్ లాంచ్..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
"మా మధ్య చిచ్చు పెట్టారు..!" సుశీల భావోద్వేగం
జనరల్

"మా మధ్య చిచ్చు పెట్టారు..!" సుశీల భావోద్వేగం

ఓటర్ కార్డు కావాలంటే.. ఇక ఈ వివరాలు తప్పనిసరి!
జనరల్

ఓటర్ కార్డు కావాలంటే.. ఇక ఈ వివరాలు తప్పనిసరి!

టీజీ20 సీజన్-1 విజేతగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్
క్రీడలు

టీజీ20 సీజన్-1 విజేతగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్

విజయ్‌ను చూడగానే భావోద్వేగానికి గురైన అభిమాని!
సినిమాలు

విజయ్‌ను చూడగానే భావోద్వేగానికి గురైన అభిమాని!

‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?
గాసిప్స్

‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?

సూర్య ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. ఇదే!
సినిమాలు

సూర్య ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. ఇదే!

ఆమె కల ఒక్కటే.. ఆస్కార్‌!
జనరల్

ఆమె కల ఒక్కటే.. ఆస్కార్‌!

మార్కెట్లలో ఊగిసలాటకు సిద్ధమేనా?.. కారణం ఇదే!
జనరల్

మార్కెట్లలో ఊగిసలాటకు సిద్ధమేనా?.. కారణం ఇదే!

హౌస్‌ఫుల్‌ల తర్వాత.. ‘లెనిన్’కు కీలక మలుపు!
సినిమాలు

హౌస్‌ఫుల్‌ల తర్వాత.. ‘లెనిన్’కు కీలక మలుపు!

'లెనిన్'కు మూడో రోజు షాకింగ్ టర్న్!
సినిమాలు

'లెనిన్'కు మూడో రోజు షాకింగ్ టర్న్!

సమంత సరికొత్త బాక్సాఫీస్ రికార్డు
సినిమాలు

సమంత సరికొత్త బాక్సాఫీస్ రికార్డు

‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!